‘బండ’ పై బాదుడు
వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్…


