మేమైతే గంభీర్‌ను కోచ్‌గా తీసుకోలేం: ఐస్‌లాండ్

గంభీర్‌పై క్రికెట్‌లో ట్రోలింగ్క్రీడలు: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమఇండియా ఒక్కసారిగా ట్రోల్స్‌కు గురైంది. టీ 20 ప్రపంచ చాంపియన్‌గా నిలిపిన గంభీర్ ఇప్ప్పుడు అంతర్జాతీయంగా ట్రోల్స్‌కు గురిఅతున్నాడు. క్రికెట్‌లో పసికూనలుగా చెప్ప్పుకునే ఐర్లాండ్‌తో వరుసగా రెండు టీ20ల్లోనూ ఓటమి పాలైంది. దీనితో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యూహాలను, మార్గదర్శనంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కాని ఐస్‌లాండ్ క్రికెట్ అసోషియేషన్ కూడా తన…

Read More

అమెరికాతో చర్చలకు సిద్ధం: రష్యా – Visalaandhra

మాస్కో: రష్యాఉక్రెయిన్ నేపథ్యంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌తో ఘర్షణలను ముగించేలా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అమెరికాఇరాన్ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిన అనంతరం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ తమ దేశంలో పర్యటిస్తారని భావిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-పుతిన్ మధ్య అలస్కాలో…

Read More

పరీక్ష ముందురోజే ప్రశ్న పత్రం లీక్

మహారాష్ట్ర టెట్ వాయిదాథానే (మహారాష్ట్ర): దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ కలకలం రేపింది. మహారాష్ట్రలో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’(టెట్) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీకైంది. దీంతో (నేడు) ఆదివారం జరగబోయే పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి శనివారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నమ్మకత్వాన్ని కాపాడేందుకే ఈ కఠిన…

Read More

ఆరని మంటలు…ఇరాన్‌పై మళ్లీ దాడులు

వాషింగ్టన్: ఒక పక్క చర్చలు…మరో పక్క ఒప్పందాలు…ఇంకో పక్క నుంచి దాడులు ఇదీ అమెరికా తీరు. పశ్చిమాసియాలో ఇటీవల చల్లబడుతున్న ఉద్రిక్త వాతావరణం మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు దాడులకు దిగింది. ఇరాన్ తిరగబడుతుండటంతో బదులుగా హోర్మూజ్ జలసంధి సమీపంలోని తెహ్రాన్ లక్ష్యాలపై యూఎస్ బలగాలు దాడులకు దిగాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స’ ద్వారా తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ డైరెక్షన్‌లో దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్…

Read More

కేంద్రమంత్రికి రూ.కోటి సబ్సిడీ

ప్రభుత్వ ఖజానా మంత్రుల బంధుమిత్రుల సొత్తుగా మారింది: కాంగ్రెస్న్యూదిల్లీ: వడ్డించే వారే భుజించేస్తున్నట్లుంది కేంద్ర మంత్రి తీరు. పదిమందితో పాటు పంక్తిలో తింటే తప్పేంటని అంటున్నారు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌధరీ. సొంత శాఖ నుంచి రూ.99.60 లక్షలు సాగు రాయితీ పొందడాన్ని పథకాల పచ్చి దోపిడీగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ఇచ్చే రాయితీ మొత్తాన్ని ఆయనే ఉపాధ్యక్షుడిగా ఉన్న బోర్డు ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై శనివారం మంత్రి…

Read More

అమరావతిపై వైసీపీ డ్రామాలు

రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన మోసగాడు జగన్: మంత్రి కొండపల్లివిజయనగరం: మజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిపై వైసీపీ రాజకీయ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని తీవ్రంగా విమర్శించారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి ఆదివారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

Read More

అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గించరా…?

ఇంధన ధరలు తగ్గించాలని ఖడ్గే డిమాండ్ న్యూదిల్లీ: ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మండిపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గినా భారత్‌లో ఇంధన ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను దోచుకుంటోందని, జేబులను ఖాళీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని కేవలం పన్నుల వసూలు సాధనంగా మాత్రమే చూస్తోందంటూ ధ్వజమెత్తారు. యుద్ధం నెపంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్ ధరలను రెట్టింపు చేసిందని, ఇప్పుడు సరఫరా సాధారణ స్థితికి…

Read More

మెగా ఇంటీరియర్ డిజైన్ షో ప్రారంభం

హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, నిర్మాణ రంగాలలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ద్వైవార్షిక ప్రదర్శన ‘ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్‌ 2026’ను నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి మాత్రమే కాదని, అవకాశాలు, జీవనశైలి, ఆవిష్కరణలు కలిసే ఒక గ్లోబల్ గమ్యస్థానంగా ఎదుగుతుందన్నారు. ఐఐఐడీ షోకేస్ అనేది సరికొత్త…

Read More

ఈశాన్య భారత పారిశ్రామిక స్ఫూర్తిని వెలుగులోకి తెచ్చిన మెటా

న్యూఢిల్లీ: ప్రపంచ చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా, ఈశాన్య భారతదేశం నలుమూలల నుంచి చిన్న వ్యాపార యజమానులను వారి విజయగాధలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వృద్ధికి కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు మెటా నేడు గౌహతిలో ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించి, వారందరినీ ఒక్కచోటుకు చేర్చింది. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 350 మంది వ్యాపార ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై, తమ ప్రాంతపు పారిశ్రామిక స్ఫూర్తిని చాటిచెప్పారు. భారతదేశంలో మెటా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వ్యాపారాలలో 92% కన్నా…

Read More

సాగుకు శ్రీకారంఏరువాక మహోత్సవం – Visalaandhra

ఏరువాక సాగారో చిన్నన్నా…నీ కష్టమంతా తీరునురో రన్నో ఓరన్నో… అంటూ వ్యవసాయానికి, ఏరువాక పౌర’మికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద డోలికల్లో తేలియాడే ఓ మోత్సవమే ఏరువాక. జూన్ 29న రైతులంతా అత్యంత ఉత్సాహంగా ఏరువాక మహోత్సవం రోజు సాగుకు శ్రీకారం చుట్టడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో ఏరువాక పూర్ణిమరోజు రైతులు అరకలు కట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. వరü రుతువులో తొలకరి జల్లుల ఆగమనంతో మన రైతులు ఆనందోత్సవాల మధ్య…

Read More