అన్నాడీఎంకేకు మరో దెబ్బ

ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామాచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజానామా పరంపర కొనసాగుతోంది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం విజయభాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు…

Read More

తెలుగు-ఒడియా ప్రాంతాల దీపస్థంభం

1949 ఆగస్టు 15, జెండా పండగకు ముస్తాబైన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం! అక్కడకు వచ్చిన ప్రొఫెసర్ తూమాటి దోణప్ప అక్కడ సాదాసీదా దుస్తుల్లో నిలబడి ఉన్న ఓ మనిషిని చూసి,’ బహుశా సర్వోదయ నాయకుడై ఉంటాడు!’ అనుకున్నారట. అయితే, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఆయనే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ అని తెలుసుకొని, ఆశ్చర్యలో మునిగిపోయారట!అంత నిరాడంబరంగా జీవించిన మహారాజా విక్రమ దేవ్ వర్మ 1869 జూన్ 28వ తేదీన, కృష్ణచంద్రదేవ్ వర్మ, రేఖా…

Read More

న్ఙిడతా కావ్యం రాచపాళెం ‘పొలి’ – Visalaandhra

“నిబద్ధత ఉన్న సాహిత్యం పీడితుల్ని నడిపిస్తుందినిమగ్నత ఉన్న సాహిత్యం సామాన్యుల వెంట ఉండిరక్షించి విముక్తి పథంలో ముందుకు తీసుకుపోతుంది.న్ఙిడత ఉన్న సారస్వతం పీడితుల జీవితంగా, వాక్కుగా,పీడితుల ఉద్ధరణారœం సామూహికంగా విముక్తి పథం అన్వేషిస్తుంది.(ఆచార్య కొలకలూరి : ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, పు` 26)రాచపాళెంగా సాహితీ క్షేత్రంలో ప్రసిద్ధులైన కవి, సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ఆయన ప్రధానంగా సాహిత్య విమర్శకులు. కొన్ని కవితలు కూడా రాశారు. అనుకోకుండా “పొలి” అని ఒక దీర్ఘకవిత కూడా…

Read More

ఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరున ఆయన కుటుంబసభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం” 2026వ సంవత్సరానికి గాను ప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలని నిశ్చయించారు. జులై నెల రెండవవారంలో తిరుపతిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం రాచపాళెంకు అందజేస్తారు.అరÆ శతాబ్ద కాలం సాహిత్య సేవలో ముప్‌పై గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం, తెలుగు సాహిత్య విమర్శను అరÆ శతాబ్ద…

Read More

సోషలిస్టు వాస్తవికతావాది ఉరూబ్ – Visalaandhra

రచయిత కాదలుచుకున్న వారికి మానవతావాదం ఉండాలి. జీవితానుభవం లేని వారు రచయితలు కాలేరు. కేవల అనుభవం జీవితానుభవం కాదు. జీవితాన్ని అంటే తమ జీవితాన్ని మాత్రమే ఆధారం చేసుకోకుండా సమాజ జీవితాన్ని రంగరించిన వారికే జీవితానుభవం ఉంటుంది. జీవితానుభవం సంపాదించడానికి లోకాన్ని నిశితంగా పరిశీలించే తత్వం ఉండాలి.సాహిత్యం కల్పనే కావొచ్చు. కాని ఆ కల్పనకు ఆధారం వాస్తవికతే. కవి కాని వాడు కథకుడు కావాలనుకోకూడదు అంటారు ప్రసిద్ధ మలయాళ రచయిత ఉరూబ్ (8 జూన్ 1915-11 జులై…

Read More

ఎండిన చెట్టుకు చిగుర్లు… – Visalaandhra

మనసుకు ఆశల చొక్కా తొడుక్కొని,విశాల ప్రపంచంలో తిరుగుతూ…ఎడారిలో బాటసారిలా బతుకుతూ,బాధ్యతలను తలకు చుట్టుకొని బయలుదేరా!రాబోయే కాలం స్వర’మని తలచి,చీకటి రోజుల్లో వెలుగు దీపం వెలిగించి…కనుగుడ్లలో రేపటి ఆశను నింపుకొని,బతుకు పాఠశాలలో చదువుకుంటున్నాను!దేహమంతా రుధిరపు ఛాయలే ఉన్నా,నా వర్ణం పసిగట్టేందుకు వాసనలు చూస్తారు…తెల్లటి మనసుపై నల్లటి గీతలు గీస్తూ,నన్ను ఒక వర’పు చట్రంలో బంధించారు!ఎర్రటి సిరాను కలములో నింపుకొని,ఉద్వేగపు సముద్రపు అంచుల్లో ఎగురుతూ…సుడిగుండాల మధ్య చిక్కుకొనికలవని నింగి-నేలను కలపాలని చూస్తున్నాను!మనసు పేర్చిన ఆశల సౌధాన్ని,కర్మ సిద్ధాంతం కూల్చివేసింది…అయినా, చెమ్మగిల్లిన…

Read More

దేశం గర్వించేలా అమరావతి – Visalaandhra

నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి నిర్దేశిత గడువులోపే పూర్తి కావాలి నిర్మాణ సంస్థలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. యావత్ దేశం గర్వించే విధంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్ట్ సంస్థలన్నీ గర్వపడాలన్నారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యమంత్రి సోమవారం…

Read More

రాజ్యసభ ప్రతిపక్షనేతగా మళ్లీ ఖడ్గే – Visalaandhra

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఏడుగురు కొత్త సభ్యులు ప్రమాణం చేశారు. ఖడ్గే కర్నాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన విషయం విదితమే. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్‌లో ఖడ్గే, ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు. ఖడ్గే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడంతో ఆయన తిరిగి ఎగువసభ ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని,…

Read More

డిజిటల్ కష్టాల్లో అన్నదాత

ఎరువుల పంపిణీపై సరికొత్త ఆంక్షలు ఖరీఫ్ ఆరంభంలోనే అన్నదాతలకు ఇబ్బందులు ఆన్ లైన్ మెలికలు… సర్వర్ల మొరాయింపు ఆర్‌ఎస్కేల చుట్టూ ప్రదక్షిణలు కౌలు రైతులకు తీరని అన్యాయం పాత పద్ధతిలోనే ఇవ్వాలని రైతు సంఘాల పోరు అంతా పారదర్శకమేనంటున్న ప్రభుత్వం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ అప్పుడే ప్రారంభమయి జోరందుకుంటున్న వేళ… పొలాల్లో చెమటోడ్చాల్సిన అన్నదాతలు ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర…

Read More

అసమర్థ మంత్రికి మోదీ అభయ హస్తం

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా దిల్లీలో సీజేపీ ఆందోళనకు సంఘీభావం ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ న్యూఢిల్లీ: పదేపదే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సంఘీభావం తెలిపారు. నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా పరీక్షలు నిర్వహించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు…

Read More