50 శాతం సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు!
పాత బిల్లు ఆధారంగా కొత్త ముసాయిదా న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని… ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ…


