Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్
Last Updated:Apr 03, 2026 3:04 PM IST Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. Girlfriend Murder Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి…


