వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు అనారోగ్యంగా ఉండటంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందులో సిద్దయ్య గుర్తుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సదా వల్ల ప్రమాదవశాత్తు గాయపడడంతో, ఓదార్పు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి స్వగ్నానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శివరామ నగర్ ఓ చెందిన చందమూరి రాజగోపాల రెడ్డి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

The post వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *