Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |
Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…


