జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్థానిక మామిళ్ల పల్లిలో రైతులకు సంబంధించిన ఓ గోడౌన్‌ను ప్రభుత్వం సీజ్ చేసింది. దాన్ని చూసేందుకు జోగి రమేష్ వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకున్నారు.

ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జోగి రమేష్‌ అనుచరులు, వైసీపీ శ్రేణులు.. పోలీసు వాహనాల్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి తరలించారు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *