Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 28, 2026 5:15 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, బంకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష, అక్రమాలు, కృత్రిమ కొరత, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు, రైతులకు డీజిల్‌కు ప్రాధాన్యత, 1967 ఫిర్యాదుల పరిశీలన Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ లభ్యత పరిస్థితులు, బంకుల నిర్వహణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో…


