Swarna Andhra Swachh Andhra: తల్లికి వందనం రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
కార్యక్రమంలో చంద్రబాబు చేపట్టిన పనులు, చర్యలు: సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రజలతో నేరుగా సంభాషించారు. ఇందిరా నగర్, హడ్కో కాలనీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించారు. జన సమ్మేళనంలో ప్రజలతో కలిసి మాట్లాడుతూ, విక్టరీ సంకేతాలు చూపిన బాబు, యువత, మహిళల ముఖాల్లో…


