Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 16, 2026 7:58 AM IST Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం…


