పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…


