Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 14, 2026 7:43 PM IST బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు,…


