Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం కోసం భారీ సౌకర్యాలు ఏర్పాటు చేసిన టీటీడీ..!



వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను అడిషనల్ ఈవో పరిశీలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *