News Desk

సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా

నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక…

Read More

గడిచిన కాలం మళ్లీ రాదు – Visalaandhra

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదుపశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన అగ్రరాజ్యంమరో 25 ఏళ్లలో ఇజ్రాయిల్ కనిపించదుఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ తెహ్రాన్: గడిచిన కాలం తిరిగి రాదని, అమెరికాకు గల్ఫ్ దేశాలు ఇంకెప్పటికీ స్వర్గధామాలుగా ఉండవని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ వ్యాఖ్యానించారు. ఆయన టెలిగ్రామ్ వేదికగా మంగళవారం అమెరికానుద్దేశించి పోస్టు పెట్టారు. ‘అమెరికా స్థావరాలకు గల్ఫ్ రాజ్యాలు కవచాలుగా ఉండవు, ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు ఇకపై స్వర్గధామం అంటూ ఏదీ లేదు. అమెరికాకు మునుపటి హోదా కూడా…

Read More

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra

కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…

Read More

2 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ముగింపు వేడుకలు

. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. అర్హులందరికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో, జూన్ రెండు నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన…

Read More

ప్రచండ భానుడి దెబ్బకు12 మంది బలి

విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రచండ భానుడి ఉగ్రరూపంతో జనం తల్లడిల్లిపోతున్నారు. ఎండల ధాటికి రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 12 మంది మృతి చెందారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో పంచాయతీ కార్మికుడు వెంకట నరసయ్య (45) విధి నిర్వహణలోనే ఎండ తీవ్రతకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భౌతిక కాయాన్ని సర్పంచ్ తేజవాత్ శిరీష రమేష్ సందర్శించి నివాళులర్పించారు. దుబ్బతండ గ్రామానికి చెందిన బానోతు రమేష్ (39) డోర్నకల్…

Read More

సమాజాన్ని చైతన్యపరిచేవి కళారూపాలే

. ప్రజల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రజానాట్యమండలి మహాసభలో ఎమ్మెల్సీ కోదండరామ్ విశాలాంధ్ర- హైదరాబాద్: సమాజాన్ని మేల్కొలిపి, చైతన్యపరిచే విధంగా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకుని కళా రూపాలను రూపొందించాలని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్ అన్నారు. సమస్య తీవ్రత తెలిసిన ప్ప్పుడే ఉద్యమం ఉప్పెనలా మారుతుందని, తద్వారా సమస్య పరిష్కారమవుతుంద న్నారు. కవి, రచయిత గూడ అంజయ్య రాసిన “దొర ఏందిరో… దొర పీకుడెందిరో” పాట ఒక శక్తిగా…

Read More

ఉరవకొండలో రైతు సేవ కేంద్రాల నిర్మాణాలకు రూ.6.33 కోట్లు మంజూరు

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో జీవో విడుదల విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.33 కోట్ల నిధులను మంజూరు చేస్తూ…

Read More

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించండి

-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని…

Read More

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – అగళి : మండల పరిధిలోని పి.బ్యాడిగేరా గ్రామం విద్యుత్ సబ్‌స్టేషన్ మలుపు వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఏఎస్ఐ వెంకటేశులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని శిర పట్టణం కోటే ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి తన భార్య జయమ్మతో కలిసి అగళి నుంచి స్వగ్రామమైన శిరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గాయత్రీ కాలనీ మలుపు…

Read More

విద్యుత్ తీగలకు లిఫ్ట్ తగిలి ట్రాక్టర్ నడుపుతున్న రైతు మృతి

విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ మండల పరిధిలోని కొండంపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు వేణుగోపాల్ రెడ్డి వ్యవసాయ పొలానికి పశువుల ఎరువు తోలుతుండగా, ఎరువును కిందికి వేయడానికి లిఫ్ట్ ఎత్తిన సమయంలో అది విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ సర్క్యూట్ కావడంతో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటనను గమనించిన పక్క పొలాల రైతులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా…

Read More