శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్
కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో మెమొరీ చిప్‌లకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ చిప్ విభాగం అనూహ్య లాభాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.చిప్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.3.25 కోట్ల మేర భారీ ప్రోత్సాహక నగదు…


