ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు
గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…


