హెచ్-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు చిప్ రాయ్ గురువారం ఃఅమెరికన్ వైట్-కాలర్ వర్కర్ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…


