రాజ్యసభ సీట్లపైకసరత్తు కొలిక్కి – Visalaandhra
రెండేళ్ల పాలన, ఎసఐఆర్‌పై ఎన్డీయే చర్చరాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుంది. మÖడు రోజులే మిగిలివుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠత ఎక్కువైంది. ఇదే క్రమంలో కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాజ్యసభ సీట్లు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎసఐఆర్ నిర్వహణ, ఓటర్ల నమోదులో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రెండేళ్ల పాలన పూర్తిపై ప్రజల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల…


