Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…


