New Railway Zone: ఏపీకి కేంద్రం మెగా శుభవార్త.. విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఖరారు.. అధికారిక గెజిట్ విడుదల! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
ఉత్తరాంధ్ర ఆశయాలు, పోరాటాలు, కలలకు న్యాయం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది నాయకులు చేసిన పోరాట పటిమకు పట్టం కట్టినట్లుగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరడం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర…


