Strong Leafy Vegetables: ఆకు కూరల్లో తోపు ఇదే.. వారానికి 3 రోజులు తింటే ఆ విషయంలో ఢోకా ఉండదంతే



Leafy Vegetables: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి. ఏ వయసు వారికైనా డాక్టర్లు, న్యూట్రిషన్స్ ఇచ్చే సలహా ఇదే. అందుకే వారంలో కనీసం రెండు మూడు రకాల ఆకు కూరలతో భోజనం చేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుందంటారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వెజిటెబుల్ డైట్‌లో ఆకు కూరలు చేర్చుకోమని మరీ ముఖ్యంగా పొన్నగంటి కూర అయితే చాలా మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *