స్పందన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోండి..
స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు విశేష అనుభవము కలిగిన వైద్య నిపుణుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల మొదటి, మూడవ శుక్రవారం లలో గుండె వైద్య నిపుణులు…


