యాడికి మండలంలో ఈదురుగాలుల బీభత్సం.. – Visalaandhra

యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు… విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు…

Read More

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై…

Read More

Vijayawada Elevated Flyover: విజయవాడకు మహా మహర్దశ.. ఆ ప్రాంతాల గుండా ఆరు లైన్ల ఫ్లైఓవర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 11:48 AM IST Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

Ap Minister Satya Kumar Yadav Comments | జగన్ వల్లే TVK విజయ్ గెలిచాడా?ఏపీ మంత్రి సెటైర్లు

తిరుపతి నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలను…

Read More

జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో…

Read More

Budh Gochar 2026: మేషరాశిలోకి బుధుడు ప్రవేశం.. 24 గంటల తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్

Budh Gochar 2026: ఈ 4 రాశుల వారికి ‘స్వర్ణయుగం’ రేపటి నుండి ప్రారంభమవుతుంది. బుధుడు కుజ రాశిలోకి ప్రవేశించడం వల్ల మరింత శక్తివంతమవుతాడు. అపారమైన ప్రయోజనాలు, పురోగతి లభిస్తాయి. మీరాశి ఉందేమో చూసుకోండి. Source link

Read More

Pawan Kalyan: తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి పవన్ కళ్యాణ్.. DMKకి పెద్ద షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్ కళ్యాణ్ రానుండటంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా, ఆయన AIADMK-బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15-20 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎన్‌డీఏ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇది డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఏబీపీ అంచనా వేసింది. తమిళనాడు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? – ప్రస్తుతం డిఎంకె (DMK)…

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More

Summer Special Train: దివ్య దర్శన్ పేరుతో రైల్వే బంపర్ ఆఫర్.. సమ్మర్‌లో అద్భుతమైన ప్రదేశాలు చూసే ఛాన్స్ | బిజినెస్

Last Updated:Mar 27, 2026 9:22 AM IST Summer Special Train:ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. + Summer Special Train Summer Special Train: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. రైలు ప్రయాణంతో పాటు వెహికల్ ట్రావెలింగ్,…

Read More