కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు…

Read More

మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్

దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.బాగానే ఉన్నా: నెతన్యాహుతన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని…

Read More

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. మైనింగ్ నిబంధనల్లోని క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని…

Read More

12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..

ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జూన్ 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు నిర్వహిస్తున్నామని…

Read More

తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు….

Read More

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన…

Read More

Telangana and AP Weather Forecast Update: మరో 4 రోజులు ఏపీ, తెలంగాణకు వర్షాలు.. బలంగా ద్రోణి |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి 25 వరకూ కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. రాయలసీమలో 22, 23 తేదీల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణపై సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక తుపాను తరహా ద్రోణి (cyclonic circulation)…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

Konaseema Tensions: కోనసీమలో టెన్షన్.. పోరంబోకుల వల్ల అమల్లోకి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 6:13 PM IST Konaseema Political Tensions:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో పోలీసులు బూట్ల శబ్ధం, వందల సంఖ్యలో వీధుల్లో కవాతు నిర్వహిస్తున్న పోలీసుల యాక్షన్ ప్లాన్ అందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఉన్నపళంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నెల రోజులు పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్వయంగా డిఎస్పి సుంకర మురళీమోహన్ ప్రకటించారు. + కోనసీమలో టెన్షన్ వాతావరణం 30 యాక్ట్ అమలు.. ప్రత్యేక బలగాలు మోహరింపు Konaseema…

Read More

చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన చేనేతలు..

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల నిరసన ర్యాలీ ధర్నావిశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : చేనేతల న్యాయమైన డిమాండ్ల అమలు కు, రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున పుట్టపర్తి గణేష్ సర్కిల్ చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వెంకటనారాయణ,…

Read More