వత్సవాయి మండల టీడీపీ ఉపాధ్యక్షులుగా దారెల్లి చిరంజీవి
మహానాడు పండుగ వేళ వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీలో సరికొత్త ఉత్సాహం విశాలాంధ్ర- వత్సవాయి: సమర్థుడైన నాయకుడు ప్రజా సేవకు కట్టుబడిన వ్యక్తి దారెల్లి చిరంజీవి వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల మండల ప్రజల్లో హర్షందారెల్లి చిరంజీవి అంటే మండల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కష్టం ఎక్కడ ఉంటే కార్యకర్తకు నష్టం జరిగితే తనదైన శైలిలో చేయూతనిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలబడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలబడుతున్నారని…


