Mango Health Risks: మామిడి తింటున్నారా.. మార్కెట్లో అమ్ముతున్న పండ్ల వెనుక షాకింగ్ నిజాలు బయటపడ్డాయి..! danger of chemical mangoes mango man warnings. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 15, 2026 10:03 PM IST ఏప్రిల్‌లో మార్కెట్లో దొరికే మామిడిని వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణుల హెచ్చరిక, ఆరోగ్యానికి క్యాన్సర్ ముప్పు, జాగ్రత్తగా కొనాలని సూచన + మార్కెట్లో మామిడి పళ్ళు కొంటున్నారా..! అనారోగ్యం తెచ్చుకున్నట్లే..! వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. తీపి రుచి, సువాసనతో చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే ఈ ఫలరాజం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే…


