Weather News: వచ్చేస్తున్న నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు జోరు వర్షాలు! |


 IMD తాజా రిపోర్ట్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో మే 9 నుంచి 12 వరకూ అలాగే.. తెలంగాణ, రాయలసీమలో మే 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి, ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీ వాతావరణ శాఖ మాత్రం ఏపీలో మే 9న పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకూ ద్రోణి ఉండటం వల్ల ఏపీకి వర్ష సూచన ఉందని చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. IMD తాజా రిపోర్ట్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో మే 9 నుంచి 12 వరకూ అలాగే.. తెలంగాణ, రాయలసీమలో మే 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి, ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీ వాతావరణ శాఖ మాత్రం ఏపీలో మే 9న పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకూ ద్రోణి ఉండటం వల్ల ఏపీకి వర్ష సూచన ఉందని చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

IMD తాజా రిపోర్ట్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో మే 9 నుంచి 12 వరకూ అలాగే.. తెలంగాణ, రాయలసీమలో మే 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి, ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీ వాతావరణ శాఖ మాత్రం ఏపీలో మే 9న పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకూ ద్రోణి ఉండటం వల్ల ఏపీకి వర్ష సూచన ఉందని చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *