చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ రైళ్లల్లో టికెట్స్ బుక్ చేసినట్టైతే ఈ విషయాన్ని గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)



