Historic School: బ్రిటీష్ కాలం నాటి ఈ పాఠశాలకు ఎదురైనా కష్టం.. తల్లిదండ్రులు అవస్థలు వర్ణనాతీతం | జాబ్స్ & ఎడ్యుకేషన్
విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ ఈ స్కూల్‌లో చదివిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ 1897 కాలం నాటి పాఠశాల నేడు ఎలా ఉన్నదంటే ఒక్కప్పుడు 7 గ్రామాలకు ఇదే కీలకమైన పాఠశాల.. మా పిల్లలకు ఇక్కడే సౌకర్యం…అక్కడ సౌకర్యం లేదు.. Historic 1897 Government School: ఆంధ్రప్రదేశ్‌లో శతాబ్ధకాలం నుంచి విద్యార్ధులకు పాఠాలు, విద్యాబుద్దులు నేర్పిస్తున్న పాఠశాల షడన్‌గా మార్చే నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధికారులు. దీంతో గ్రామానికి చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చిత్తూరు…


