ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

తిరుమల వసంతోత్సవాల్లో ప్రత్యేక దర్శనం.. మూడు యుగాల దేవతలు ఒకే వేదికపై.. ఎప్పుడంటే..! grand start of spring festival in tirumala crowded with devotees. |

Last Updated:Mar 30, 2026 8:56 PM IST తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం, మలయప్ప స్వామి బంగారు రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఏప్రిల్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి + తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు మొదలు..! తిరుమలలో ఆధ్యాత్మిక ఉత్సాహం మళ్లీ పులకరించింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సాలకట్ల ఉత్సవాలు ప్రతి…

Read More

హోటళ్ల మాయాజాలం – Visalaandhra

తిరుపతిలో కుళ్లిన జీవాలతో పదార్థాల తయారీ రూ.99కే బిర్యానీ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యశాఖ తనిఖీలు… టన్నుల కొద్దీ పొట్టేలు తలకాయలు, కాళ్లు స్వాధీనం నెలల తరబడి డీప్ఫ్రీజర్లలో నిల్వ ఉంచి ఆహార తయారీ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఐ భారీ ఆందోళన కళకళలాడే ఆధ్యాత్మిక, రాజకీయ, విద్యా కేంద్రమైన తిరుపతి నగరానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువ. చిన్నా పెద్ద భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు ఎల్లవేళలా గిరాకీ ఉంటుంది. ఒకనాడు వేళ్లపై లెక్కపెట్టే…

Read More

Pawan Kalyan: గబ్బర్ సింగ్ కా బాప్ ఉస్తాద్ భగత్ సింగ్.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలే.. వీడియో వైరల్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 10:15 AM IST ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విశాఖలో సూపర్ హిట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నాలు నటించారు. + విశాఖలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అంటూ…

Read More

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు : కవిత కీలక ప్రకటన

మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని వెల్లడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ఃతెలంగాణః ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత…

Read More

అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్‌లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల…

Read More

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్. ఐఆరఎఫ్‌సీతో రుణ ఒప్పందం. భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎస్ విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. దిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై ఐఆరఎఫ్‌సీ,…

Read More

సీఏపీఎఫ్‌లో వివక్ష

అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్‌కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు…

Read More

ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…

Read More