Property Cards: ఇళ్లు, భూములుపై ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇక సింపుల్‌గా బ్యాంక్ లోన్.. |


 కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *