Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే |
Last Updated:May 10, 2026 4:28 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…


