Mega Job Mela 2026: ఇంటర్ నుండి పీజీ చదివిన వాళ్లకు జాబ్ ఆఫర్స్.. 17న అక్కడ మెగా జాబ్ మేళా



Mega Job Mela: రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన విద్యావంతులు, నిరుద్యోగ యువతకు ఇదొక గుడ్ న్యూస్. ఏప్రిల్ 17వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఆజిల్లా ఉన్నతాధికారులు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *