Summer Body Odor Home Remedies: చంకల్లో చెమట, బ్యాడ్ స్మెల్‌కి 5 రూపాయలతో చెక్.. 2వారాల్లో అద్భుతమైన ఫలితం |


Summer body odor home remedies Summer body odor home remedies

ఈ వేసవి కాలంలో ఎక్కువగా చంకల్లో చెమట పట్టడం, దుర్వాసనతో బాధపడుతుంటారు. అటువంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలనే విషయంపై రాంచీ సౌందర్య నిపుణురాలు కవిత కొన్ని తక్కువ ఖర్చుతో పరిష్కారమార్గం సూచించారు. ముఖ్యంగా చెమట, చంకల్లో దుర్వాసన తగ్గడానికి పటిక ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పటికలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో ఇది చెమట, దుర్వాసనకు చాలా ప్రభావవంతమైన నివారణిగా పని చేస్తుంది. పటిక నల్లబడిన చంకలను కాంతివంతం చేయడానికి కూడా సహాయపడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *