ఐపీఎల్-19లో…పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్
రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చండీగఢ్: ఐపీఎల్`19 సీజన్‌లో భారీ స్కోర్లు, పెద్ద లక్ష్య ఛేదనలతో అప్రతిహత విజాయాలతో దూసుకుపోయిన పంజాబ్ జట్టుకు ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లు అందుకోనంత భారీ స్కోర్లు చేయడం… రెండోసారి బ్యాటింగ్ చేస్తే ఎంతటి పెద్ద లక్ష్యాల్ని అయినా ఛేదించేయడం, ఇదీ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆట. మంగళవారం కూడా ఆ జట్టు పెద్ద స్కోరే చేసినప్పటికీ రాజస్థాన్ మంచి దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది….


