బౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య – Visalaandhra
ముంబై: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎసఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ బుధవారం తలబడ్డాయి. ఎసఆర్‌హెచ్ ముంగిట భారీ లక్ష్యం నిర్దేశించినా కాపాడుకోవడంలో ముంబయి ఇండియన్స్ విఫలమైంది. 244 పరుగుల టార్గెట్‌ను ఎసఆర్‌హెచ్ మరో 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఎసఆర్‌హెచ్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా లేదని, ప్రత్యర్థి బ్యాటర్లు మంచి షాట్లు కొట్టారని వెల్లడించాడు….


