ఏపీలో పొదుపు మంత్రం.. వారానికి రెండు రోజులపాటు వీరికి వర్క్ ఫ్రం హోమ్’.. కేబినెట్ కీలక నిర్ణయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 14, 2026 5:18 PM IST ఆర్థిక నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రులు, వీవీఐపీలు వారానికోరోజు సైకిళ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. అలాగే విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ సహా పలు భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…


