విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు.. ఆ జిల్లాలో రోజుకు 25 పైగా కేసులు.. వైద్యుల హెచ్చరిక..! Doctors warn sudden rise of viral fevers in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 27, 2026 10:11 PM IST ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నంలో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వైరల్ ఫీవర్స్ కేసులు పెరిగాయి. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. + పెరుగుతున్న సీజనల్ జ్వరాలు.. ఒకసారిగా జ్వరం, జలుబు దగ్గులతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ జ్వరాలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం…


