కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 26, 2026 3:30 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు. + ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత…


