పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…
భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి… 94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా…


