అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు – Visalaandhra
నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు! పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టువైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ…


