పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?
న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక…


