Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Source link
Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?


