బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి..మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!
కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్ కాక్రోచ్ పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలుఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ ‘ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్…


