News Desk

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More

కోనసీమలో మహిళల వాలీబాల్ సందడి.. ఫైనల్‌లో ఐసిఎఫ్ విజయం..! womens volleyball tournament. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 6:01 PM IST కోనసీమ తూర్పుపాలెం లో అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన మహిళల వాలీబాల్ టోర్నీలో ICF జట్టు విజయం సాధించగా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సత్కరించారు. + గోదావరి జిల్లాలో మహిళల వాలీబాల్ పోటీలు సత్తా చాటిన మహిళలు గ్రామీణ ప్రాంతంలో మహిళల క్రీడా స్పూర్తి ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పేలా కోనసీమలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రం నలుమూలల…

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

పులి భయంతో వణికే గ్రామాల్లో కోతుల బెడద.. దాడిలో మహిళ మృతి..! Tiger movement in AP monkey attacks. |

ఏపీలో ప్రజలు ఒకేసారి రెండు భయాలతో వణికిపోతున్నారు. ఒకవైపు పెద్దపులి సంచారం కలవరపెడుతుంటే, మరోవైపు కోతుల బెడద రోజురోజుకూ భయానకంగా మారుతోంది. గ్రామాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా కోతుల ఉనికి పెరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. స్కూల్‌కి వెళ్లాలన్నా, పనికి వెళ్లాలన్నా, బస్‌స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కి వెళ్లాలన్నా భయంతో అడుగులు వేయాల్సి వస్తోంది. Source link

Read More

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…

Read More

Live News: ఖతార్‌లో కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం

Telugu News Updates: ఈరోజు లైవ్ న్యూస్. పిన్ టు పిన్ చూడండి. ప్రతి క్షణం మీ కోసం న్యూస్ 18 తెలుగు మీ కోసం అందిస్తోంది. డైలీ తెలుగు న్యూస్ చూడండి. Source link

Read More

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ…

Read More

Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |

Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…

Read More

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్! – Visalaandhra

అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న…

Read More