Food Festival: విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్.. ఘుమఘుమలాడిన విదేశీ వంటలు.. పూర్తి వివరాలు ఇవే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 23, 2026 7:05 AM IST విశాఖపట్నం బీచ్ రోడ్ వద్ద AU శతాబ్ది వేడుకల్లో International Students Feast Festలో 40 దేశాల వంటకాలు, సంస్కృతులు ఏకవేదికగా మెరిశాయి. + విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్..! ఘుమఘుమలాడిన విదేశీ వంటలు విశాఖపట్నం నగరంలోని సాగర తీరం విభిన్న దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు నోరూరించే వంటకాలకు వేదికైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్…


