AP Tourism: విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ ఆతిథ్యం.. రూ. 250 కోట్లతో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్‌కు భూమి పూజ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 21, 2026 2:17 PM IST విశాఖపట్నం లో Hyatt ఫైవ్ స్టార్ హోటల్ కు కందుల దుర్గేష్ భూమి పూజ. PVR గ్రూప్ 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కొత్త ఊపు. సాగర తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక ‘హయత్’…


