Tirumala Temple: లైకుల కోసం ఇంత దిగజారాలా? శ్రీవారి సన్నిధిని ప్రమోషన్ల వేదికగా మార్చిన జంట! |
Last Updated:Mar 22, 2026 12:33 PM IST తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ వివాదం, దివ్వెల మాధురి, గీతూ రాయల్ ఘటనలతో పాటు తాజా జంట వీడియోపై భక్తుల ఆగ్రహం, టీటీడీ కఠిన చర్యల డిమాండ్. తిరుమల లో ప్రమోషన్ల కోసం స్వామివారి సన్నిధిని వేదికగా చేసిన జంట..! కలియుగ వైకుంఠం, కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు మారుపేరు. అయితే, ఇటీవల కాలంలో కొందరు సోషల్ మీడియా…


