నక్కపల్లిలో మెగా ఈవెంట్.. రూ.1.35 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 22, 2026 10:31 PM IST నక్కపల్లి లో Arcelor Mittal Nippon Steel గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు రాష్ట్రానికి నూతన దిశ. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేపటి నుంచి చరిత్ర సాక్షిగా నిలవబోతోంది. భారీ స్థాయిలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి…


